హెచ్చరిక : ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ బ్లాగ్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .

మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.

Tuesday 3 January 2017

మొదటిసారి రతిలో గుర్తుంచుకోవలసిన విషయాలు:....


సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి:

సురక్షితం - అన్నిటికంటే ప్రధానం శృంగారం సురక్షితంగా చేయాలి. అవాంఛనీయ గర్భం, సుఖ వ్యాధులు రాకుండా సరైన కండోమ్ ధరించండి. నమ్మకస్తులైన భాగస్వామినే ఎంచుకోండి. తాత్కాలికాలు వద్దు.

అధికంగా ఆశించకండి - మొదటి రతిక్రీడ ఎంతో మధురంగా ఎప్పటికి మరచిపోలేనిదిగా వుండాలనుకుంటారు. మొదటి సారి అంతలా వుండదు. మంచి రతిక్రీడ అనుభవంపై కాని రాదు. కనుక మొదటే ఎంతో ఆసిస్తే, నిరాశ పడతారు.

ఫోర్ ప్లే మరచి పోవద్దు - రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీఅంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది.

నేర్పరితనం - పురుషుడు ఇందులో నిపుణుడని భావించకండి - తెలియదని చెప్పటానికి అతను నామోషీగా భావిస్తాడు. కనుక అతను లేదా ఆమే ఎపుడూ ప్రముఖ పాత్ర నిర్వహించటానికి అనుమతినివ్వకండి.

అవాస్తవం - భాగస్వామిని సంతోష పెట్టటానికి చాలామంది తృప్తి పడిపోయామంటారు. కాని మొదటి సారి చేసుకునేవారు ఇట్టి అసంతృప్తులకు లోనుకాకండి.

భావప్రాప్తి - భావప్రాప్తి ఎంతో సంతోషాన్ని కలిగించేదే. కాని అది లేకుండా కూడా మీరు ఆనందించవచ్చు. భావప్రాప్తి ఆవించకండి. అది వస్తే మంచిదే. రాకుంటే మీ చర్యలు ఎలా సాగుతుంటే ఆ అనుభవంలో ఆనందించండి.